మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Balakrishna Ashtakam 2 (..srimannandaya..) – శ్రీ బాలకృష్ణాష్టకం
శ్రీమన్నందయశోదాహృదయస్థితభావతత్పరో భగవాన్ |
పుత్రీకృతనిజరూపః స జయతి పురతః కృపాళుర్బాలకృష్ణః || 1 ||
కథమపి రింగణమకరోదంగణగతజానుఘర్షణోద్యుక్తః |
కటితటకింకిణిజాలస్వనశంకితమానసః సదా హ్యాస్తే || 2 ||
వికసితపంకజనయనః ప్రకటితహర్షః సదైవ ధూసరాంగః |
పరిగచ్ఛతి కటిభంగప్రసరీకృతపాణియుగ్మాభ్యామ్ || 3 ||
ఉపలక్షితదధిభాండః స్ఫురితబ్రహ్మాండవిగ్రహో భుంక్తే |
ముష్టీకృతనవనీతః పరమపునీతో ముగ్ధభావాత్మా || 4 ||
నమ్రీకృతవిధువదనః ప్రకటీకృతచౌర్యగోపనాయాసః |
స్వాంబోత్సంగవిలాసః క్షుధితః సంప్రతి దృశ్యతే స్తనార్థీ || 5 ||
సింహనఖాకృతిభూషణభూషితహృదయః సుశోభతే నిత్యమ్ |
కుండలమండితగండః సాంజననయనో నిరంజనః శేతే || 6 ||
కార్యాసక్తయశోదాగృహకర్మావరోధకః సదాస్తే |
తస్యాః స్వాంతనివిష్టప్రణయప్రభాజనో యతోఽయమ్ || 7 ||
ఇత్థం వ్రజపతితరుణీ నమనీయం బ్రహ్మరుద్రాద్యైః |
కమనీయం నిజసూనుం లాలయతి స్మ ప్రత్యహం ప్రీత్యా || 8 ||
శ్రీమద్వల్లభకృపయా విశదీకృతమేతదష్టకం పఠేద్యః |
తస్య దయానిధికృష్ణో భక్తిః ప్రేమైకలక్షణా శీఘ్రమ్ || 9 ||
ఇతి శ్రీకృష్ణదాస కృతం శ్రీ బాలకృష్ణాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.